కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి: డీసీసీ

కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి: డీసీసీ

NRML: మామడ మండలం జగదాంబ తండాలో బీజేపీ నాయకులు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు వారిని సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తోందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులు సాధించిందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు.