ములుగు జిల్లాలో బీజేపీ ఖాతా తెరిచేనా..?

ములుగు జిల్లాలో బీజేపీ ఖాతా తెరిచేనా..?

ములుగు జిల్లాలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. రెండవ విడత ఎన్నికల్లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా ఉన్న భూక్య జవహర్ లాల్ సతీమణి లత వెంకటాపూర్ (మం) నల్లగుంట నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో పాటు మల్లంపల్లి, జాకారం, అబ్బాపూర్ గ్రామపంచాయతీలలో కూడా బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.