'గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి'

'గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి'

MNCL: మంచిర్యాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఒక ఫంక్షన్ హాల్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ మండళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం నవరాత్రి వేడుకలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఫైర్ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.