VIDEO: చికెన్ సెంటర్‌లపై అధికారుల దాడులు

VIDEO: చికెన్ సెంటర్‌లపై అధికారుల దాడులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పలు దుకాణాలపై విజిలెన్స్ పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా గృహ అవసరాలకు వాడే సిలిండర్లను పలు హోటల్లు చికెన్ సెంటర్ల యజమానులు ఉపయోగిస్తుండడంతో సుమారు 12 సిలిండర్లను స్వాధీనం చేసుకుని పదిమందిపై కేసు నమోదు చేయడం జరిగిందని విజిలెన్స్ డీఎస్పీ శేఖర్ రెడ్డి తెలిపారు.