'నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి'

'నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి'

SRPT: మండలాలలో, గ్రామాలలో పంచాయతీరాజ్, ఇజీఎస్, ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడి కేంద్రాలలో టాయిలెట్స్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా మంజూరైన నూతన గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.