VIDEO: ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

VIDEO: ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

NZB: డిచ్‌పల్లి మండలం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిన నాటి నుంచి నేటి వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ అన్నారు. డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాకు చెందిన ఇందిరమ్మ లబ్ధిదారు పవార్ సుశీల-వసంత్ రావు గృహ ప్రవేశాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నిర్వహించారు.