'శిథిలావస్థలో ఆంజనేయ స్వామి ఉప్పాలయం'

'శిథిలావస్థలో ఆంజనేయ స్వామి ఉప్పాలయం'

ప్రకాశం: కారంచేడు గ్రామంలోని మాధవ స్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి ఉప్పాలయం 4 పిల్లర్లు దెబ్బతిని స్లాబు పెచ్చులు ఊడిపోతూ ఎప్పుడు కులుతుందో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు అంటున్నారు. దేవాలయ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని 10 లక్షల రూపాయల ఆదాయం ఉన్న కనీసం మరమ్మత్తులు కూడా చేయడం లేదని మండిపడుతున్నారు.