VIDEO: కనిగిరిలో కార్డన్ సెర్చ్ చేపట్టిన పోలీసులు

VIDEO: కనిగిరిలో కార్డన్ సెర్చ్ చేపట్టిన పోలీసులు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని బీసీ కాలనీ, మంగలి మాన్యం, గార్ల పేట రోడ్డు తదితర ప్రాంతాల్లో డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో పోలీసులు ఇవాళ ఉదయం కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుమానితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.