ఏషియన్ యోగా పోటీలకు జడ్జిగా జిల్లా వాసి

ఏషియన్ యోగా పోటీలకు జడ్జిగా జిల్లా వాసి

SDPT: ఏప్రిల్ 25 నుంచి 27 వరకు ఢిల్లీలో జరుగుతున్న ఏషియన్ యోగాసన పోటీలకు జడ్జిగా సిద్దిపేట బిడ్డకు జడ్జి అవకాశం లభించింది. సిద్దిపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తోట సతీశ్ జిల్లా యోగ అసోసియేషన్‌కు బాధ్యత వహిస్తున్నారు. తనకు అవకాశం లభించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.