బోధన్‌లో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

బోధన్‌లో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

NZB: 'చలో అసెంబ్లీ' పిలుపు నేపథ్యంలో శనివారం బోధన్ పట్టణంలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  మూడు నెలలుగా వేతనాలు అందక పస్తులుండాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, వేతనాలు పెంచి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.