అధికారులతో జడ్పీ ఛైర్ పర్సన్ సమీక్ష

అధికారులతో జడ్పీ ఛైర్ పర్సన్ సమీక్ష

ELR: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 48 మండలాల MPDO & AOలతో జడ్పీ ఛైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి పనుల పురోగతి, వివిధ ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై సమీక్షించారు. అలాగే పెండింగ్ పనులను పూర్తి చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.