TDP శ్రేణులను నిరాశ పరిచిన లోకేష్
SKLM: పాతపట్నం TDP శ్రేణులకు లోకేష్ పర్యటనకొంత నిరూత్సహన్ని మిగిల్సింది. భామినిలో రేపు జరగబోయే PTM కోసం వచ్చిన లోకేష్ పాతపట్నం నియోజకవర్గం మీదుగా వెళ్లారు. కొత్తూరులో MLA మామిడి గోవిందరావు తనఅనుచరులతో కలసి భారీ గజమాల, డీజే సౌండ్స్, డప్పు వాయిధ్యాలతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసారు, జనం ఎక్కువ అవ్వడంతో లోకేష్ కేవలం అభివాదంచేసి వెళ్ళిపోయాడు.