VIDEO: ధర్మారావుపేటలో సర్పంచ్, ఇద్దరు వార్డ్ మెంబర్స్ ఏకగ్రీవం
MNCL: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో 2వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి ఒకే నామినేషన్, 2 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో సర్పంచ్ అభ్యర్థి రాధ, వార్డ్ మెంబర్ అభ్యర్థులు పద్మ, శ్రీవల్లిలు ఏకగ్రీవం అయ్యారు.