'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

KMM: వర్షాకాలంతో వచ్చే సీజనల్ వ్యాధులను నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని టీ.బి జాయింట్ డైరెక్టర్ రాజేశం అన్నారు. ఆదివారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య శాఖ అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీల తో టీ.బి జాయింట్ డైరెక్టర్ రాజేశం పాల్గొన్నారు.