VIDEO: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

EG: అమలాపురంలోని మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న గోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తీరును కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి పరిశీలించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని పోలింగ్ సిబ్బందికి ఆమె సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100మీటర్ల పరిధిలో ఎటువంటి వ్యక్తులు ప్రచారాలు నిర్వహించరాదని ఆమె తెలిపారు