సామాజిక కార్యకర్తకు సత్కారం
VZM: జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త డా మిరియాల కృష్ణారావును రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు ఆర్.సీతారాం శనివారం చీపురుపల్లిలో శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా కృష్ణారావు విద్యార్థులకు పాఠ్యాంశంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, నైతిక విలువలను బోధిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.