VIDEO: పులివెందులలో వాహనాలను తనిఖీ చేసిన సీఐ

VIDEO: పులివెందులలో వాహనాలను తనిఖీ చేసిన సీఐ

KDP: వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్సుల కలిగి ఉండాలని ట్రాఫిక్ సీఐ హాజీవల్లి అన్నారు. మంగళవారం సాయంత్రం పులివెందుల పుల్లంగల్లా సర్కిల్ వద్ద ఆయన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఇన్స్యూరెన్స్, ఆర్సీ, లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలన్నారు. లేనివారికి జరిమాన విధించారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు బండిలో లైసెన్స్ తప్పక ఉండాలన్నారు.