VIDEO: జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

VIDEO: జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

MBNR: మరో రెండు పర్యాయాలు తనను జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా సీఎం అభ్యర్థిని అవుతానని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం డీసీసీ అభ్యర్థి ఎంపిక సన్నాక కార్యక్రమానికి హాజరయ్యి, ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల నియోజకవర్గాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.