VIDEO: ఉప్పల్ గల్లిలో రోడ్డు బంద్.. జాగ్రత్త..!
MDCL: ఉప్పల్ పరిధి శ్రీవిద్య స్కూల్, బీరప్ప గడ్డ మార్గాల్లో గల్లీలో మ్యాన్ హోల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆయా మార్గంలో కనీసం నడిచే పరిస్థితి లేదు. ముందస్తుగా రోడ్డు పక్కన ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు వాహనదారులు అటువైపు వెళుతున్నారు. అటువైపు ప్రయాణించే సాహసం చేయొద్దని, మ్యాన్ హోల్ నిర్మాణగుంతలో పడే అవకాశం ఉందని అధికారులన్నారు.