VIDEO: యూరియా కోసం రైతుల నిరసన..!

VIDEO: యూరియా కోసం రైతుల నిరసన..!

NGKL : కల్వకుర్తి పట్టణంలో యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద ఎరువుల కోసం గంటల తరబడి బారులు తీరినా ఫలితం లేకపోవడంతో, అన్నదాతలు రోడ్డెక్కారు. పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాగు సమయం మించిపోతున్నా యూరియా పంపిణీ చేయకపోవడంపై మండిపడుతున్నారు.