'మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

'మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

GNTR: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్నకు ధర లేకపోవడంతో ఎకరానికి రూ.21వేలు నష్టం వస్తుందని కొల్లిపర రైతులు వాపోయారు. కొల్లిపర, మున్నంగి గ్రామాల్లో రైతులను రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివ సాంబిరెడ్డి కలసి మొక్కజొన్న ధరలు ఖర్చులు గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి, మధు తదితరులు తమ ఇబ్బందులను తెలియజేశారు.