VIDEO: 'స్వీయ గణన సౌకర్యాన్ని వినియోగించుకోవాలి'
E.G: అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో 'భారతదేశ జనాభా గణన 2027' కార్యక్రమంలో భాగంగా ఈ - డిజిటల్ విధానం ద్వారా వివరాలను నమోదు చేసే పోర్టల్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. స్వీయ గణన సౌకర్యాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని సూచించారు. సులభంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.