28న కృత్రిమ అవయవాల పంపిణీ

28న కృత్రిమ అవయవాల పంపిణీ

KDP: మన్నూరు జడ్పీహెచ్ స్కూల్‌లో జిల్లా సహాయ డైరెక్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 28వ తేదీన కృత్రిమ పరికరాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉదయం 8 గంటలకు హాజరుకావాలని విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఖాదర్ బాషా, సెక్రటరీ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.