'నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు'

'నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు'

KKD: జాతీయ రహదారులపై పెరుగుతున్న బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం 'ఆపరేషన్ సేఫ్ జర్నీ'ని ప్రారంభించింది. నిన్న రాత్రి చెందుర్తి, కత్తిపూడి వద్ద పోలీసులు, రవాణా, అగ్నిమాపక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.