CMRF చెక్కులు పంపిణి చేసిన టీడీపీ నాయకులు
E.G: జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో, నియోజకవర్గానికి చెందిన 14 కుటుంబాలకు రూ. 7 లక్షల 11వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట మండలంలోని ఐదు కుటుంబాలకు అందజేశారు.