ఇంజినీరింగ్ స్పాట్ కౌన్సెలింగ్‌కు ఆదరణ కరువు

ఇంజినీరింగ్ స్పాట్ కౌన్సెలింగ్‌కు ఆదరణ కరువు

NZB: TU ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టిన స్పాట్ కౌన్సెలింగ్‌కు ఆదరణ కరువైంది. కళాశాల త్వరితగతిన మంజూరు కాకపోవడం మొదటి, రెండవ కౌన్సెలింగ్‌లో చేర్చకపోవడమే ఇందుకు నిదర్శనం. స్పాట్ కౌన్సెలింగ్‌లో కేవలం 12 మంది మాత్రమే చేరారని ప్రిన్సిపల్ ఆరతి తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో మొత్తం72 మంది అడ్మిషన్లు పొందారన్నారు.