ఫీజు రియంబర్స్‌మెంట్స్ చెల్లించాలంటూ కళాశాల బంద్

ఫీజు రియంబర్స్‌మెంట్స్ చెల్లించాలంటూ కళాశాల బంద్

BHNG: గడిచిన నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్స్ బకాయిలు చెల్లించట్లేదని ప్రైవేట్ కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని శ్రీ సంతోష్ డిగ్రీ కళాశాలకు తాళం వేసి కళాశాల యాజమాన్యం నిరవధిక బంద్ ప్రకటించింది. ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రియింబర్స్‌మెంట్స్ ప్రకటించాలని కళాశాల యాజమాన్యం పేర్కొంది.