సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

పాకిస్తాన్‌పై టెస్టుల్లో సెహ్వాగ్ చేసిన ట్రిపుల్ సెంచరీపై మాజీ కెప్టెన్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'సెహ్వాగ్ 94, 194, 294 మీద సిక్స్ కొడతానని నాతో చెప్పాడు. అయితే, 300కి దగ్గరగా ఉన్నప్పుడు సింగిల్ తీయమని చెప్పా. ఎందుకంటే ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం తరచూ రాదు. కానీ, సెహ్వాగ్ మాత్రం దాన్ని సిక్స్‌తోనే పూర్తి చేశాడు' అని గంగూలీ గుర్తు చేసుకున్నాడు.