ఈ ప్రాంతాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు..!

ఈ ప్రాంతాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు..!

HYD: మేడ్చల్ ఆర్వో, కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లుగా తెలిపింది. డైరెక్టర్ స్లాట్ బుకింగ్ చేసిన అనంతరం, అన్ని ధ్రువీకరణ పత్రాలతో వెళ్తే ఈజీగా రిజిస్ట్రేషన్ జరుగుతుందని పేర్కొన్నారు.