న్యాయ వాదులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

న్యాయ వాదులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: జిల్లాలో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో రూ. 35 లక్షల రూపాయలతో నిర్మించనున్న పార్కింగ్ షెడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.