VIDEO: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

VIDEO: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

BHPL: జిల్లాలో శుక్రవారం దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి మండలం పెద్దాపూర్‌కు చెందిన గోదారి సమ్మయ్య, భార్య సంధ్యపై అనుమానం పెంచుకున్న భర్త గొడ్డలితో భార్యపై దాడి చేసి ఆమెను అతికిరాతకంగా హత్య చేశారు. భార్యతో భర్తకు తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణను చేపట్టారు.