నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే
NLG: కట్టంగూర్ మండలంలో యరసానిగూడెం గ్రామంలో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు జరిగే ఈకార్యక్రమనికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని గ్రామకాంగ్రెస్ నాయకులు కోరారు.