VIDEO: ఫ్యూచర్ సిటీని పరిశీలించిన సీఎం

VIDEO: ఫ్యూచర్ సిటీని పరిశీలించిన సీఎం

HYD: భారత్ ఫ్యూచర్ సీటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదిక ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేదికలు, స్క్రీనింగ్, సీటింగ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.