ప్రశాంతంగా మండల సర్వసభ్య సమావేసం

ప్రశాంతంగా మండల సర్వసభ్య సమావేసం

కాకినాడ: ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం నందు మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల పనితీరును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్, మరియు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.