హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ ప్రారంభం
TG: HYD మైలార్‌దేవ్‌పల్లి నుంచి వట్టేపల్లి వరకు రూ. 71 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఫోర్-లేన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రి ప్రారంభించారు. 490m పొడవు, 16.6m వెడల్పుతో నిర్మించిన ఈ వంతెన ద్వారా ఫలక్‌నుమా-మైలార్‌దేవ్‌పల్లి మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.