రేపు బనగానపల్లెలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రేపు బనగానపల్లెలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NDL: బనగానపల్లె పట్టణంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రేపు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇవాళ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.