ఎండ వేడిమి తట్టుకోలేక చేపలు మృతి

ఎండ వేడిమి తట్టుకోలేక చేపలు మృతి

NRML:నర్సాపూర్ జి మండల కేంద్రంలోని ఊర చెరువు లో ఉన్న చేపలు మరణించి ఒడ్డుకు తేలాయి. శనివారం మధ్యాహ్నం జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ దృశ్యాన్ని చూసి ఆవేదన వ్యక్తపరిచారు. ఎండల తీవ్రత పెరగడం వల్ల చెరువులో నీరు ఇంకిపోవడంతో చేపలు మరణించాయని తెలిపారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని జాలరులు కోరారు.