హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు: రాజయ్య

హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు: రాజయ్య

JN: రఘునాథ్‌పల్లి మండల కేంద్రంలో ఇవాళ తొలి ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి 65 సార్లు ఢిల్లీకి వెళ్లి పదవిని కాపాడుకుంటున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో అభివృద్ధి ఆకాశాన్నంటితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చి అభివృద్ధిని పాతాళానికి దిగజార్చారని ఆరోపించారు.