నాతో బీఫ్ తినిపించారు.. యువతి ఆవేదన
TG: HYD కూకట్ పల్లిలో లవ్ జిహాద్ ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది నవాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఓ యువతి చెప్పింది. మొదట నవాజ్ హిందువుగా మారతానన్నాడని.. తర్వాత తననే ముస్లింలోకి మార్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో బీఫ్ తినిపించారని.. ఖురాన్ చదివించారని వాపోయింది. వాళ్లు చెప్పినట్లు చేయకపోతే కొట్టేవారని.. మరో వ్యక్తి దగ్గరికి పంపిస్తామని బెదిరించారని చెప్పింది.