జంబుకేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ

జంబుకేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వేసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఆర్ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడితో పాటు ఏడు మంది సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.