VIDEO: రోగులకు అందని ప్రాణవాయువు
VZM: రాజాం ప్రాంతీయ ఏరియా ఆస్పత్రి ఆవరణంలో లక్షలాది రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నా.. రోగుల అవసరాలకు మాత్రం అది ఉపయోగపడట్లేదు. ప్లాంట్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల మూలకు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి దీనికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.