మునగాల తహసీల్దార్‌గా రామకృష్ణారెడ్డి

మునగాల తహసీల్దార్‌గా రామకృష్ణారెడ్డి

SRPT: మునగాల మండల నూతన తహల్దార్‌గా రామకృష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో DAO గా పనిచేస్తున్న ఆయనను మునగాల తహశీల్దారుగా బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన తహశీల్దార్ ఆంజనేయులును యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు.