'సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం ఉండాలి'

'సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం ఉండాలి'

WGL: దుగ్గొండి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మలేరియా జ్వరంతో బాధపడుతున్న వృద్దురాలకు డాక్టర్ కిరణ్ రాజ్ వైద్యం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలికాలంలో వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ డెంగ్యూ,మలేరియా, విష జ్వరాల బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.