'పార్టీ నుంచి ఒక్కరే ఉండేలా ప్రయత్నాలు'
VKB: పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా కాంగ్రెస్ నాయకులు అభ్యర్థుల మధ్య రాజీ కుదుర్చుతున్నారు. బుధవారం నుంచి సర్పంచ్, వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయింది. ఇప్పటికే గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా నాయకుల వద్ద ఉంది. అయితే పార్టీ నుంచి గ్రామానికి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు.