హిందూ సమ్మేళనానికి భారీ విరాళం

హిందూ సమ్మేళనానికి భారీ విరాళం

RR: బండ్లగూడ జాగీర్‌లో ఈ నెల 26న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత, కిస్మత్‌పూర్ మాజీ ఉప సర్పంచ్ నీరుడు శేఖర్ రూ. 2.11 లక్షల విరాళం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హిందువుల ఐక్యత కోసం ఇలాంటి సమ్మేళనాలు అవసరమని తెలిపారు. ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.