కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ విజయవాడ ఉగ్రలింకుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్
★ మచిలీపట్నంలో వైభవంగా శ్రీరామనవమి శోభాయాత్ర
★ గన్నవరం చేరుకున్న నందమూరి బాలకృష్ణ
★ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ డీకే బాలాజీ