చెత్త సేకరణలో నిర్లక్ష్యం

NLR: బుచ్చి పట్టణంలో ఖాజా నగర్‌లోని 7వ వార్డులో చెత్త సేకరణలో పారిశుద్ధ్య కార్మికులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీధిలోకి చెత్త బండి ఎప్పుడు వస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదని వాపోతున్నారు.గత కమిషనర్లు, సెక్రటరీ చొరవతో గతంలో ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ చేసేవారిని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.