మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం: ఎస్పీ శ్రీనివాసరావు
★ జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనం
★ రామాయంపేట రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలి: ఇంఛార్జ్ వ్యవసాయ అధికారి భరత్ కుమార్
★ గుమ్మడిదలలో చెట్టుపై నుంచి కిందపడి వ్యక్తి మృతి