జర్నలిస్టులకు రుణపడి ఉంటా : ఎమ్మెల్యే

జర్నలిస్టులకు రుణపడి ఉంటా : ఎమ్మెల్యే

తిరుపతి: తనను అక్కున చేర్చుకుని, తన ఎదుగుదలకు తోడ్పాటునిచ్చిన జర్నలిస్టు సమాజానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ అన్నారు. జర్నలిస్టుగా సమాజానికి సేవ చేస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందిన మురళీ మోహను ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించి ఘనంగా సత్కరించారు.