VIDEO: చంద్రబాబు, పవన్ ఫొటోలకు పాలాభిషేకం

VIDEO: చంద్రబాబు, పవన్ ఫొటోలకు పాలాభిషేకం

CTR: పుంగనూరు మండలం వనమలదిన్నెలో టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. తల్లికి వందనం, ఉచిత సిలిండర్లో పథకాలు అందించినందుకు గ్రామ మహిళలు, విద్యార్థులు కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మహిళలు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.